ప్రభుత్వంలో లేమని అధైర్య పడాల్సిన పని లేదని, అన్నింటికీ మీకు అండగా నేనున్నానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు.
శతవసంతాలు పూర్తిచేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేయడంలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ నిర్ణయించారు.