‘కార్తిక వనభోజనాలతో కార్మికులకు ఒరిగేదెంటి? ఒక్కరోజు భో జనం పెట్టి ఏడాదంతా సంతోషంగా ఉండమంటారా? యూనియన్ల స్థానం లో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డుల ద్వా రా సాధించిందేంటి? కనీసం ఒక్క సమస్యకైనా పరిష్కారం చూ
తమ హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల సాధనకు జరిపిన 55రోజుల జనుల సమ్మె 32మంది కార్మికుల ఆత్మబలిదానం తో ముగిసిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి పేర్కొన్నారు. సో�