తమిళ చిత్రం ‘బంపర్' తెలుగులో విడుదల కానుంది. వెట్రి, శివాని నారాయణన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎం.సెల్వకుమార్ దర్శకుడు. ఎస్.త్యాగరాజన్, టి.ఆ నందజ్యోతి నిర్మాతలు.
Jeevi-2 Movie | తమిళ హీరో వెట్రీ హీరోగా వీజే గోపినాథ్ దర్శకత్వంలో జీవీ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్ర సీక్వెల్ జీవీ-2 తెరకెక్�