అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇరాన్‌కు చెందిన ఓ నౌక కేరళలోని కొచ్చి తీరంలో పట్టుబడింది. దీని నుంచి 200 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారులు శుక్రవారం తెలిపారు.
రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాక