Vespa | ఇటలీకి చెందిన ఐకానిక్ బ్రాండ్ వెస్పా.. ప్రత్యేక ఎడిషన్‌గా పలు మాడళ్లను విడుదల చేసింది. వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా భారత్‌లో ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. 2019లో మహీంద్రా భాగస్వామ్యంతో జెక్ బ్రాండ్ జావా దేశీ మార్కెట్లోకి తిరిగి రాగా, గత ఏడాది చేతక్ అల్బిట్ పేరుతో