Vespa scooter: వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ధర ఎంతంటే?
పియాజియో సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిసన్ వెస్పా స్కూటర్( Vespa scooter )ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ 125 సీసీ, 150 సీసీలలో అందుబాటులో ఉండనుంది.

పుణె: పియాజియో సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిసన్ వెస్పా స్కూటర్( Vespa scooter )ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ 125 సీసీ, 150 సీసీలలో అందుబాటులో ఉండనుంది. వీటి ధరలను రూ.1.26 లక్షలు, రూ.1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, పుణె)గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను సంస్థ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎడిషన్ స్కూటర్లను బాగా హైలైట్ చేయడానికి పియాజియో దీనికి గ్లాసీ మెటాలిక్ గియాలో కలర్‌ను ఇవ్వడం విశేషం. సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ స్కూటర్‌కు ముందు, రెండు వైపులా 75 నంబర్ ఉంచారు. ఈ స్కూటర్‌తోపాటు సంస్థ ఓ ప్రత్యేకమైన వెల్కమ్ కిట్ అందిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

