తంగళ్లపల్లి మండలం నేరేళ్లలోని చారిత్రక ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి (Venugopala Swamy) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంళవారం నుంచి ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
Rathotsavam | ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (Venugopala Swamy Rathotsavam)గురువారం ఉదయం వేణుగోపాలస్వామి రుక్మిణి,సత్యభామల రథోత్సవం కనుల పండుగగా ముందుకు సాగింది.
Venugopala Swamy Kalyanam | రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ ఆవరణలోని కళ్యాణ మండపంపై వేణుగోపాల స్వామి రుక్మిణి, సత్యభామ కళ్యాణం కనుల పండువగా