ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొన్ని సార్లు ఎంత కష్ట పడిన అదృష్టం లేకపోతే అవకాశాలు కూడా ఆమడ దూరంలో ఉంటాయి. అలా ఒక్కోసారి ఫ్లాప్ దర్శకులకు కూడా అవకాశాలు క్యూ కడుతుంటాయి.
నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు.
స్టార్ హీరోలంతా నెక్ట్స్ సినిమాపై క్లారిటీతో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం కాస్తంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఏంటో ఈ వీడియోలో చూడండి
పవర్ స్టార్ వకీల్ సాబ్ గా రీ ఎంట్రీతో అదరగొట్టాడు. ఏప్రిల్ 9న విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో ఉంది. మరోవైపు వకీల్ సాబ్ సినిమాపై సామాన్యులతో పాటు సినీజనం నుంచి �