హీరోగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన ఇంద్రసేన.. ‘శాసనసభ’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న మూవీ శాసనసభ (Sasana sabha). తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వేణు మడికంటి (Venu Madikanti) దర్శకు�