Honey Bee | తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ కణాలను తేనెటీగల విషం నాశనం చేయగలదని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన ఉత్తేజభరితంగా ఉందని, మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు.
టాలీవుడ్ హీరో విజయ్దేవరకొండ (Vijay Deverakonda) కు మార్వెల్ కామిక్స్ పాత్ర వీనమ్ (Venom)అంటే చాలా ఇష్టం. తాజాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను సోషల్మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.