Honey Bee | తేనెటీగల విషంతో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స
Honey Bee | తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ కణాలను తేనెటీగల విషం నాశనం చేయగలదని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన ఉత్తేజభరితంగా ఉందని, మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు.
Honey Bee | న్యూఢిల్లీ : తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ కణాలను తేనెటీగల విషం నాశనం చేయగలదని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన ఉత్తేజభరితంగా ఉందని, మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు. తేనెటీగల విషాన్ని దానిలో ఉండే మెలిట్టిన్ అనే పదార్థాన్ని రెండు రకాల క్యాన్సర్లపై ఉపయోగించినట్లు చెప్పారు.
అవి: ట్రిపుల్ నెగెటివ్, హెచ్ఈఆర్2 ఎన్రిచ్డ్ అని పేర్కొన్నారు. వీటికి చికిత్స చేయడం చాలా కష్టమని తెలిపారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం జరిగింది. ఈ నివేదికను నేచర్ ప్రెసిషన్ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

