వేములవాడ : మహా శివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఇవాళ రాత్రి 9 గంటలకు నిషి పూజ నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల : లడ్డూ విక్రయాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్, లడ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్�