రాష్ట్రంలో కొన్నివర్గాల చేతుల్లోనే భూమి కేంద్రీకృతమైంది. అత్యధిక భూముల వాటాను ఆ వర్గాలే సొంతం చేసుకొన్నాయి. భూయాజమాన్య వాటాలు కులాలను బట్టి ఎక్కువ, తక్కువలు ఉన్నట్టు తేటతెల్లమైంది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులా�