ఉల్లిపాయలే కాదు.. టమాటాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని మధ్య తరగతి వాపోతున్నారు. వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు మండిపోతుంటే కూరలెలా వండాలని మహిళలు మథన పడుతున్నారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�