సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లిలో చాళుక్యుల కాలం నాటి వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్టు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన వీరగల్లు విగ్రహ విశేషాలను వెల్లడించారు.
సిద్దిపేట అర్బన్, మార్చి 6: సిద్దిపేట జిల్లా కోహెడలో శనివారం అపురూపమైన చారిత్రక వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సామలేటి మహేశ్, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగో�