నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ (Basara IIIT) వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.
అక్టోబర్ 1 నుంచే అమల్లోకి.. పెరుగనున్న కనీస వేతనంన్యూఢిల్లీ, అక్టోబర్ 29: కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, భవన నిర్మాణం, గనులు, వ్యవసాయ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు (సెంట్రల్ స్పియర్ వర్కర