ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దిగొద్దని, ప్రభుత్వం సమస్యల పరిషారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక సూచించారు. వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా రాష్ట్ర
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, కొత్తగా తెచ్చిన వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని ఉపాధి హామీ పథకం పరిరక్షణ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు.