‘వరుడు కావలెను’ మంచి సినిమా అవుతుందని బలంగా నమ్మాను. ఆ నమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉంది. కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తున్నది. వారి హృదయాలకు నన్ను మరింత దగ్గర చేసిన చిత్రమిది’ అని అన్నారు నాగశౌర్య.
‘స్వీయ ప్రతిభతో ఎదిగిన వారిని నేను అభిమానిస్తాను. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగశౌర్య విభిన్నమైన కథాంశాలతో సొంత గుర్తింపును సాధించుకున్నాడు ’ అని అని అన్నారు అల్లు అర్జున్. �