మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు కూడా ఈడీ సమన్లు జారీచేసింది. సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన నాలుగు రోజులకే సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో ఆమె నుంచి ఈడీ వాంగ్మూలం తీసుక
ముంబై: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పత్రాచాల్ రీడెవలప్మెంట్ స