Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
అమరావతి : కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో స్వర్ణ రథాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవాల సమయంలో వినియోగించేందుకు స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. కలశ పూజ, హోమం, పూర్ణాహుత�