Air India Express: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాలిలో ఉండగా.. ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. బెంగుళూరు నుంచి వారణాసికి వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
Emergency Landing: వారణాసికి వెళ్తున్న విమానాన్ని .. శంషాబాద్‌లో అత్యవసరంగా దించేశారు. ఆ విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో సంస్థ వారికి మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన పట్ల డీజీసీఏ దర్యాప్�