Home
Vanteru Prathap Reddy
Vanteru Prathap Reddy
-
"ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకుంటాం"
5 months agoమెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కబ్జాదారుల"కాంగ్రెస్ పాలనలో అవినీతి, భూకబ్జాలు"
5 months agoరాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, సమాధానం చెప్పలేక ఉల్టా ఫల్టా మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులు తోకముడిచి, పోలీసులను అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి హరీశ్‌రావును అరెస్టు చేయించారని, తెలంగాణలో కొనసాగుతున�"మోదీ పాలనలో ఆర్థిక తిరోగమనం"
7 months agoకార్పొరేట్లకు కొమ్ము కాస్తు ప్రధాని నరేంద్రమోదీ పేదలపై భారం మోపుతున్నారని, దేశాన్ని ఆర్థికంగా తిరోగమన దిశలో నడిపిస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శి�"Vanteru Prathap Reddy | బీజేపీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లోనూ సీఎం ఫొటో పెట్టిస్తారా?.. కాంగ్రెస్ శ్రేణులను నిలదీసిన వంటేరు ప్రతాప్ రెడ్డి"
8 months agoVanteru Prathap Reddy | గజ్వేల్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి."Gajwel | క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసన.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్"
8 months agoGajwel | గజ్వేల్ ఎమ్మెల్యే అధికార కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా గజ్వేల్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ శ్రేణుల పిలుపు మేరకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నార�"వంటేరుకు ప్రజాప్రతినిధుల పరామర్శ"
1 year agoబీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిని బుధవారం పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్�"Vanteru Prathap Reddy | వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి మరణం పట్ల కేసీఆర్ సంతాపం"
1 year agoVanteru Prathap Reddy | బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు."Vanteru Prathap Reddy | ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం.. వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్"
1 year agoVanteru Prathap Reddy | సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న వారిపై బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలపై వంటేరు"Vanteru Prathap Reddy | ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సాగునీళ్ళు ఇవ్వాలి : వంటేరు ప్రతాప్ రెడ్డి"
1 year agoVanteru Prathap Reddy | రైతులకు వానాకాలం పంట కోసం మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి వదిలి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బు"Vanteru Prathap Reddy | తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి డీ4 కెనాల్ ద్వారా రైతాంగానికి సాగునీరు అందించాలి"
2 years agoVanteru Prathap Reddy | తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి డీ4 కెనాల్ ద్వారా కొండపాక మండలంలోని రైతాంగానికి సాగునీరు అందించాలని శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎ�తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!










