Vanteru Prathap Reddy | ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం.. వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్
Vanteru Prathap Reddy | సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న వారిపై బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలపై వంటేరు స్పందించారు.
Vanteru Prathap Reddy | హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న వారిపై బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలపై వంటేరు స్పందించారు.
ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశాను అని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఆ విమర్శలు అవాస్తవం.. నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నానని చెప్పారు. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు.. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తామని వంటేరు హెచ్చరించారు.
అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో నేను తప్పు మాట్లాడాను.. హరీష్ రావు దగ్గర మీరు చేసింది కరెక్ట్.. నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాను. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్న సాగర్ మీద కొట్లాడినా కూడా నా తప్పును ఒప్పుకున్నాను అని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశాను.
ఆ విమర్శలు అవాస్తవం.. నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నాను.
కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు.. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం.
అప్పుడు… pic.twitter.com/sGbDezGsGw
— BRS Party (@BRSparty) September 4, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

