రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. దండుమైలారం సహకార సంఘం ఆధ్వర్య�
హైదరాబాద్లో ప్రధానంగా ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ధర రూ.24.60లక్షలు పలికింది. ఈ లడ్డూను బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకొన్నారు.