Sekhar Kammula | శేఖర్ కమ్ముల ..ఈ పేరు వినగానే మనకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మధురమైన లవ్ స్టోరీస్ గుర్తుకువస్తాయి. ఆయన సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై టీచర్ అతి కిరాతకంగా ప్రవర్తించారు. విద్యార్థినిపై కత్తితో దాడి చేసి, మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది.