ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి మండలం రాజాపేట రైతు లు మంగళవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వనపర్తి-కొత్తకోట రహదారిపై అన్నదాతలు ధాన్యం బస్తాలతో వాహనాలను అడ్డం పెట్టి ఆందోళన దిగారు. 45రోజులుగా ధాన్యం క�
మండలంలోని కడుకుంట్ల చింతల చెరువులో చేపలు శుక్రవారం మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకొని చెరువులోని నీటిని శాంపిల్స్‌గా సేకరించారు.