Tiger Nageswara Rao | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ సినిమాకు వంశీ (Vamsee)కి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు రవితేజ.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao)లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హేమలత లవణం పాత్రలో రేణూదేశాయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ �