Hurun List | రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వరుసగా నాలుగో ఏడాది భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. కంపెనీ రూ.17.5లక్షల కోట్లతో బర్గండి ప్రైవేట్, హురున్ ఇండియా-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రైవేట్ రంగంలో అత్యంత విలువైన సంస్థల జాబితాను బుర్గండీ ప్రైవేట్‌తో కలిసి హురున్ ఇండియా విడుదల చేసింది. దేశంలోని టాప్-500 కంపెనీలతో వచ్చిన ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో ని�