నిపుణులకు ‘ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ’
వలసదారుల కట్టడికి కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు శాశ్వత నివాస వలసదారుల సంఖ్యను పరిమితం చేస్తూనే, ప్రతిభావంతులకు మరింత ఎక్కువగా ప్రవేశం కల్పించేలా ఇమిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది.
- కెనడా ఇమిగ్రేషన్ రూల్స్‌లో మార్పులు
టొరంటో: వలసదారుల కట్టడికి కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు శాశ్వత నివాస వలసదారుల సంఖ్యను పరిమితం చేస్తూనే, ప్రతిభావంతులకు మరింత ఎక్కువగా ప్రవేశం కల్పించేలా ఇమిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. పరిశోధకులు, వైద్యులు, పైలట్ల కోసం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌లో కొత్త ప్రాధాన్యత కేటగిరీలు ప్రవేశపెట్టింది.
దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు, ఆరోగ్య సంరక్షణ, విమానయానం, రక్షణ రంగాల్లో నిపుణులైన కార్మికుల కొరతను పూడ్చటమే లక్ష్యంగా ఈ నూతన నిబంధనలను రూపొందించినట్టు కెనడా ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అనేది నైపుణ్య కార్మికుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన ఆన్లైన్ వ్యవస్థ.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

