కెనడాలో వేలాదిమంది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న నూతన పౌరసత్వ చట్టానికి ఆమోదముద్ర పడింది. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు ‘సీ-3’కి అధికారిక ఆమోదం లభించింది.
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు తమ ఆర్థిక సంస�