Vallabhaneni Vamshi | ఏపీలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అధికార వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు-జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తో
తనపై ఆరోపణలు చేసేది కేవలం చంద్రబాబు స్కూల్ స్టూడెంట్సే అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చమత్కరించారు. తనను విమర్శిస్తున్న వీరేమీ జస్టిస్ చౌదరులు కాదని అన్నారు. తనను విలన్ అన్న వారు హీరోలా? అని నిలదీశారు.
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. వన్ ప్లస్ వన్ ఉన్న భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్కి పెంచింది. కొడాలి నానికి టూ ప్లస్ టూ ప్లస్ కు అదనంగా వన్ ప్లస్ ఫోర్ గన్మెన్ల భద్రతత�