‘12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్‌గా వర్క్‌చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించా. ఇన్నాళ్లకు ‘మధురం’ చిత్రంతో హీరోగా మారా.’ అంటున్నారు యువ నటుడు ఉదయ్�
ఉదయ్‌రాజ్, వైష్ణవిసింగ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మధురం’. ‘ఎ మెమరబుల్ లవ్' అనేది ఉపశీర్షిక. రాజేశ్ చికిలే దర్శకుడు. ఎం.బంగార్రాజు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ దశల�