దేశవ్యాప్తంగా ఏకరీతి రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘వాహన్ సారథి’ వెబ్సైట్ నిత్యం మొరాయిస్తున్నది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆన్లైన్ ద్వారా �
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహన్ సారథి పోర్టల్ సేవలు ప్రారంభమైన తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నాలుగు దరఖాస్తులు మాత్రమే పరిశీలనకు వచ్చాయి.