Vada Chennai 2 | ధనుష్ అధికారికంగా వడ చెన్నై 2 సినిమా గురించి ప్రకటించి అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం ఇడ్లీ కడై ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు ధనుష్.
Vada Chennai 2 | ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తమ ఫేవరేట్ సినిమా సీక్వెల్‌పై ఏకంగా వెట్రిమారన్ నుంచే స్పష్టత రావడంతో అభిమానులు, మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.