Producer VA Durai | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత వీఏ దురై (59) కన్నుమూశారు. ఆయన సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
సినిమాలకు ప్రధాన బలమే నిర్మాతలు. కథను నమ్మి కోట్లకు కోట్లు దారపోసి సినిమాలు తీస్తారు. హిట్టయి, లాభాలు తెచ్చిపెడితే ఓకే కానీ, ఫలితం తేడా కొట్టిందంటే ఆ నిర్మాత పరిస్థితి ఊహించలేము.