ఇంటి పనులు కూడా ఓ లెక్కా? అని గృహిణులను తీసిపారేసే వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు చెప్పింది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని, ఆ మాటకొస్తే ఆమె సేవలు అమూల్యమైనవని పేర్కొంది.
డెహ్రాడూన్: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఆ నాలుగు ఆలయాల్లో ఉండే పూజా�