Covid Curfew : మరో వారం కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మరో వారం కర్ఫ్యూ పొడగింపు.. | ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పొడగించింది. అయితే, సడలింపు సమయాల్లో

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పొడగించింది. అయితే, సడలింపు సమయాల్లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపింది. ఇంతకు ముందు ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి సడలింపులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సామర్థ్యంతో పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, వారంలో ఆరు రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. సోమవారం నుంచి పది, ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభయ్యాయి. ఈ నెల 16 నుంచి ఆరు, ఎనిమిది తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎస్ఓపీలు విడుదల చేసింది. అన్ని పాఠశాలలు కొవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని విద్యా మంత్రి అరవింద్ పాండే ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Chiranjeevi | బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5కు చిరంజీవి గెస్ట్ .. మెగా వర్స్ వర్సెస్ అన్‌స్టాపబుల్‌పై ఆసక్తికర చర్చ!
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

