భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 31 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆన్లైన్ టికెట్ల సదుపాయం కల్పించినట్టు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంట ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనుండగా, ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీల దర్శనం తర్వాతనే భక్తు�