వడ్డీ వ్యాపారంలో ఆరితేరిన ఖాకీ దంపతులు జనాన్ని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తెర ముందు పోలీసాయన.. తెర వెనక ఆయన భార్య చేసే అక్రమ దందాలో సామాన్యులు సమిధలవుతున్నారు. మొదట మీరిచ్చే డబ్బులకు అధిక వడ్డీ చెల్ల�
సమాజానికి, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కొంతకాలంగా అవినీతి, అక్రమాలకు పాల్పడున్నారు. కొందరు పోలీసులు వక్రమార్గంలో వెళ్తూ పోలీసుశాఖను అప్రతిష్టపాలుచేస్తున్నారు.