USTDA Vinay | అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ( యూఎస్టీడీఏ ) డిప్యూటీ డైరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారిగా నియామకమైన ప్రవాస భారతీయుడు వినయ్ తుమ్మలపల్లికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
వాషింగ్టన్, అక్టోబర్ 18: అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీవోవో), డిప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్కు చెందిన తుమ్మలపల్లి వినయ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ దేశ అధ్