భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా ప్రభుత్వం అదనంగా 10 శాతం సుంకాన్ని విధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కొత్త సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
అమెరికా టారిఫ్ల పెంపు, హెచ్-1బీ వీసా విధానంలో అనూహ్య మార్పుల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటం భారత్కు అతిపెద్ద శత్రువుగా మారుతున్నదని అన్నారు.