అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. సర్వేలు కూడా ఈసారి విజేత ఎవరనేది అంచనా వేయలేకపోతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి ఫలితం వచ్చింది. న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని డాక్స్విల్లె నాచ్ అనే చిన్న గ్రామంలో సోమవారం అర్ధరాత్రే పోలింగ్ జరిగింది.