Hyderabad | అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. డాలస్లో ఇవాళ ఉదయం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్కు చెందిన దళిత విద్యార్థి పోలె చంద్రశేఖర్ మృతిచెందాడు.
Mass Shooting: ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. సిటీ బస్ స్టాప్ వద్ద కాల్పుల ఘటన జరిగింది. గత కొన్ని రోజుల్లో అమెరికాలో జరిగిన నాలుగవ కాల్పుల ఘటన ఇది. గాయపడ్డవారిని ఐన్స్టీ�