Mass Shooting: ఫిలడెల్ఫయాలో కాల్పుల ఘటన.. ఏడుగురికి గాయాలు
Mass Shooting: ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. సిటీ బస్ స్టాప్ వద్ద కాల్పుల ఘటన జరిగింది. గత కొన్ని రోజుల్లో అమెరికాలో జరిగిన నాలుగవ కాల్పుల ఘటన ఇది. గాయపడ్డవారిని ఐన్‌స్టీన్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు.
ఫిలడెల్ఫియా: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో(Mass Shooting) ఏడుగురు గాయపడ్డారు. సిటీ బస్ స్టాప్ వద్ద కాల్పుల ఘటన జరిగింది. గత కొన్ని రోజుల్లో అమెరికాలో జరిగిన నాలుగవ కాల్పుల ఘటన ఇది. గాయపడ్డవారిని ఐన్‌స్టీన్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. తుపాకీ కాల్పుల్లో రూట్ 18 బస్సు, రూట్ 67 బస్సు చిక్కుకున్నాయి. ఆ బస్సుల వద్ద గన్‌ఫైర్ జరిగినా.. వాటిల్లో ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 911 కాల్స్ వచ్చినట్లు పోలీసు ప్రతినిధి టాన్య లిటిల్ తెలిపారు. క్రాస్ ఆన్ ఎలిమెంటరీ స్కూల్ సమీపంలో కాల్పుల ఘటన జరిగింది. ఆ బాధితుల్లో విద్యార్థులు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో.. స్కూల్ విడిచిపెట్టారు. కానీ కాల్పుల శబ్ధాలు వినగానే.. ఆ పిల్లలను మళ్లీ స్కూల్లో లాక్ చేశారు. బస్సులోని ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన మాటల ఘర్షణ ఆ తర్వాత అది భౌతిక దాడికి దారి తీసింది. ఓ వ్యక్తి 9ఎంఎం గన్‌తో ఫైర్ చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
Horoscope | 10-11-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ప్రతి సెంటర్‌కూ అబ్జర్వర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

