US bound Indians rescued | అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా 11 మంది భారతీయులను నేపాల్లో బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఆ ముఠా బంధించిన భారతీయులను రక్షించారు.
న్యూఢిల్లీ: అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో మూడు గంటలు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. శనివారం ఎ