ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర హింసల మధ్య ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందం వైట్ హౌస్ సందేశాన్ని అష్రఫ్ ఘనీకి అందించింది
అఫ్ఘనిస్తాన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారు. గత 24 గంటల్లో 80 మంది తాలిబాన్లు చనిపోయినట్లు, మరో 60 మంది గాయపడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి