రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఊర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo) చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. నేపథ్యంలో రాకేశ్ శశి మీడియాతో చిట్ చాట్ చేశాడు. సినిమా విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
రాకేశ్ శశి దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo) నవంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనూ ఎమ్మాన్యుయేల్ మీడియాతో చిట్ చాట్ చేసింది.