కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్ ఎంట్రీ’ ప్రకటన వివాదాస్పదమవుతున్నది. ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ
ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో నియామకాలకు లేటరల్ ఎంట్రీ విధానం కింద కేంద్రం యూపీఎస్సీ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇది దొడ్డిదారిన తమ సైద్ధాంతిక మిత్రులను ఉ�