సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆడ, మగ కుక్కలకు పెళ్లి జరిపించినట్లు టామీ యజమాని దినేశ్ మీడియాకు తెలిపారు. ఈ పెంపుడు కుక్కల పెళ్లి కోసం సుమారు రూ.45,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో దుస్థితికి ఒక వీడియో అద్దం పడుతున్నది. స్కూటీపై వెళ్తున్న దంపతులు నీటి గుంతలో పడ్డారు. తెరిచిన మ్యాన్ హోల్లో స్కూటీ మాయం కాగా, ఆ దంపతులు అదృష్టవశాత్తూ ప్రా�