Bajaj Housing | కొత్తగా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండో రోజు మంగళవారం 10 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకాయి.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మాతృసంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric Mobility Ltd) షేర్లు వరుసగా రెండో సెషన్ లో సోమవారం 20 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ తాకాయి.